Workplace Stress: A Silent Killer – An In-depth Analysis of Employees Legal Rights and Corporate Responsibilities
Workplace Stress: A Silent Killer – An In-depth Analysis of Employees’ Legal Rights and Corporate Responsibilities.
Workplace Stress: A Silent Killer – An In-depth Analysis of Employees’ Legal Rights and Corporate Responsibilities.
హైదరాబాద్లో ఇటీవల కాలంలో ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్), బఫర్ జోన్ అనే పదాలు మనకు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాలలో, అక్రమ కట్టడాలు గుర్తించినప్పుడు ప్రభుత్వ అధికారులు చర్యలు చేపడుతూ ఉంటారు. అందులో భాగంగా చెరువులు, నాళాల పరిసరాల్లో ఉన్న కట్టడాలను కూల్చివేస్తూ ఉంటే, వార్తల్లో ఈ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అనే పదాలు మారుమోగుతున్నాయి. అయితే, ఈ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటే ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమిటి? వాటి చుట్టూ […]
Demolitions, legal battles, and confusion – FTL and buffer zone issues are causing distress. Learn how to navigate these regulations
ఈ సాంకేతికత ప్రపంచంలో, మన జీవితాలన్నీ ఓపెన్ బుక్ లా అయిపోయాయ్ కదా! మన గురించి తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ చేస్తే చాలు, చిన్నప్పటి ఫోటోల నుంచి పాత పోస్టుల దాకా, మన గురించిన ప్రతీదీ ఇంటర్నెట్లో ఒక్క క్లిక్ దూరంలో ఉంది. అయితే మనం గతంలో చేసిన తప్పులూ, మనల్ని ఇబ్బంది పెట్టే పాత విషయాలూ అలాగే మన వెంటాడుతూ ఉండాలా? అందుకే “మరచిపోయే హక్కు” అనే కొత్త ఆలోచన వచ్చింది. దీని వల్ల మనం […]
Discover how the Right to be Forgotten (RTBF) empowers individuals to protect their privacy in today’s digital landscape.
ప్రస్తుత సమాజంలో రాజకీయ పార్టీలకు మనుగడ కష్టసాధ్యమైనపుడు, ప్రజల ఆదరాభిమానాలు పొందలేము అన్న స్థితిలో రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకుని మరొకమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాయి. అసలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు ఎందుకు? ప్రజలే ఎజెండాగా, ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు వెళితే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు ఆమోదిస్తారు, తన భుజాన వేసుకుని సునాయాసంగా గెలుపు గుర్రాన్ని ఎక్కిస్తారు… భారతదేశ 75 సంవత్సరాల కాలంలో ఏ […]
సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవన ప్రయాణంలో చుట్టూ జరుగుతున్న ధర్మ విరుద్ధమైన కొన్ని సంఘటనలను మరియు సమస్యలను చూస్తూ సమాజం మారితే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. కానీ, సమాజం మారాలి అన్నంత మాత్రాన మార్పు సాధ్యం కాదు, మార్పునకు నీ వంతుగా సహాయం చేయాలి… ఈ మాట చెప్పగానే చాలామంది “నేనేం చేయాలి? అయినా నేనేం చేయగలను? నేను ఒక్కడినే మారిస్తే మారిపోతుందా? ఏ ఇది ఇంతే మనుషులు మారరు నాకెందుకులే” అని […]
మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతిక్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి వుంటాడు. అనునిత్యం నాకు జ్ఞ్యానాన్ని అందిస్తూ నాకు సహకరిస్తున్న టువంటి గురువులందరికి నా కృతజ్ఞతలు. – వినయ్ కుమార్ గట్టు
ఆర్థిక అసమానతలకు కారణభూతం అవుతున్న అవినీతి సమాజాన్ని నిర్మూలించడానికి పారదర్శకతే ప్రాణవాయువై నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అవినీతి అంధకారంలో కూరుకుపోయిన ఈ సమాజానికి పారదర్శకత అనే ప్రాణవాయువుతో బతికించు కోవచ్చని తిరిగి అవినీతి రహిత సమాజాన్ని నిర్మించ వచ్చని నమ్మకంతో ప్రతి ఒక్క పౌరునికి అర్థమయ్యే విధంగా మరియు తన హక్కులను పొందే విధంగా పాలకులను ప్రశ్నించే విధంగా తయారు చేయాలని లక్ష్యంతో వివరణాత్మకమైన విషయాలను అందించడం జరుగుతుంది.
New articles, important court judgments and practical legal tips, explained in simple language and sent to you on WhatsApp.