Knowing vs. Doing: Why Understanding Isn’t Enough to Change Our Habits
ఒక విషయం గురించి తెలిసినా, అర్థం చేసుకున్నా… ఎందుకు పాటించలేకపోతున్నాం? కోపం ఆరోగ్యానికి, సంబంధాలకు హానికరం” అనే విషయం మనకు కేవలం తెలియడమే కాదు, దాని పర్యవసానాలు ఏంటో కూడా మనకు బాగా అర్థమవుతాయి. కానీ కోపం వచ్చిన క్షణంలో ఆ విచక్షణ ఎక్కడికో మాయమైపోతుంది. “ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ అన్నీ నాకు వచ్చు, వాటిని ఎలా వాడాలో కూడా బాగా అర్థమైంది” అనుకునే వారు కూడా, నలుగురిలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు తడబడుతుంటారు. “సంగీతంలో ఒక రాగం […]









