More languages

Machine translation by Google, for convenience only. It may contain errors; the English and Telugu pages are the reliable versions.

Blog

మార్పుకు నాంది విద్య

సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవన ప్రయాణంలో చుట్టూ జరుగుతున్న ధర్మ విరుద్ధమైన కొన్ని సంఘటనలను మరియు సమస్యలను చూస్తూ సమాజం మారితే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. కానీ, సమాజం మారాలి అన్నంత మాత్రాన మార్పు సాధ్యం కాదు, మార్పునకు నీ వంతుగా సహాయం చేయాలి… ఈ మాట చెప్పగానే చాలామంది “నేనేం చేయాలి? అయినా నేనేం చేయగలను? నేను ఒక్కడినే మారిస్తే మారిపోతుందా? ఏ ఇది ఇంతే మనుషులు మారరు నాకెందుకులే” అని […]

జీవితం నిత్య అభ్యాసం

మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతిక్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి వుంటాడు. అనునిత్యం నాకు జ్ఞ్యానాన్ని అందిస్తూ నాకు సహకరిస్తున్న టువంటి గురువులందరికి నా కృతజ్ఞతలు. – వినయ్ కుమార్ గట్టు

పారదర్శకతే ప్రాణవాయువు

ఆర్థిక అసమానతలకు కారణభూతం అవుతున్న అవినీతి సమాజాన్ని నిర్మూలించడానికి పారదర్శకతే ప్రాణవాయువై నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అవినీతి అంధకారంలో కూరుకుపోయిన ఈ సమాజానికి పారదర్శకత అనే ప్రాణవాయువుతో బతికించు కోవచ్చని తిరిగి అవినీతి రహిత సమాజాన్ని నిర్మించ వచ్చని నమ్మకంతో ప్రతి ఒక్క పౌరునికి అర్థమయ్యే విధంగా మరియు తన హక్కులను పొందే విధంగా పాలకులను ప్రశ్నించే విధంగా తయారు చేయాలని లక్ష్యంతో వివరణాత్మకమైన విషయాలను అందించడం జరుగుతుంది.

Get the latest updates & legal knowledge

New articles, important court judgments and practical legal tips, explained in simple language and sent to you on WhatsApp.