More languages

Machine translation by Google, for convenience only. It may contain errors; the English and Telugu pages are the reliable versions.

Legal Q&A

Plain-language answers to common legal questions in India.

ఆధారాలు ఉన్నా అధికారులు రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తే ఏం చేయవచ్చు?

ఆధారాలు స్పష్టంగా ఉన్నా, గతంలో కోర్టు తీర్పులు ఉన్నా అధికారులు రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి తగిన ఆదేశాలు పొందవచ్చు.

Read full story: ఆధారాలు ఉన్నా అధికారులు రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తే ఏం చేయవచ్చు?

ఈ బ్లాగ్ లక్ష్యం ఏమిటి?

ప్రతి పౌరుడికి అర్థమయ్యేలా, తన హక్కులను పొందేలా, పాలకులను ప్రశ్నించగలిగేలా వివరణాత్మకమైన సమాచారాన్ని అందించడం.

Read full story: ఈ బ్లాగ్ లక్ష్యం ఏమిటి?

అవినీతిని నిర్మూలించడానికి పారదర్శకత ఎందుకు అవసరం?

ఆర్థిక అసమానతలకు కారణమవుతున్న అవినీతిని నిర్మూలించడానికి పారదర్శకతే ప్రాణవాయువు. పారదర్శకత ఉన్నప్పుడే అవినీతి రహిత సమాజాన్ని నిర్మించగలమని ఈ వ్యాసం చెబుతుంది.

Read full story: అవినీతిని నిర్మూలించడానికి పారదర్శకత ఎందుకు అవసరం?

ప్రజలు చైతన్యవంతులైతే ఏం మారుతుంది?

ప్రజలు సుపరిపాలన అందించే నాయకులను ఎన్నుకోగలుగుతారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సామాన్యులు స్వయంగా, సులభంగా పొందగలిగిన రోజే నవ భారతానికి నాంది పడుతుందని ఈ వ్యాసం చెబుతుంది.

Read full story: ప్రజలు చైతన్యవంతులైతే ఏం మారుతుంది?

వ్యూహకర్తలు ఎవరి పక్షాన ఉండాలి?

రాజకీయ పార్టీల పక్షాన కాకుండా ప్రజల పక్షాన ఉండాలి. ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలో, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో ప్రజలను చైతన్యపరచాలి.

Read full story: వ్యూహకర్తలు ఎవరి పక్షాన ఉండాలి?

రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను ఎందుకు నియమించుకుంటాయి?

ప్రజల ఆదరణ పొందలేని స్థితిలో, మరోసారి అధికారంలోకి రావడానికి పార్టీలు వ్యూహకర్తలను నియమించుకుంటాయి. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే పార్టీలను ప్రజలు స్వయంగా ఆదరిస్తారు; ప్రస్తుత రాజకీయాలు అందుకు భిన్నంగా ఉండటమే వ్యూహకర్తల పుట్టుకకు కారణమని ఈ వ్యాసం అభిప్రాయపడుతుంది.

Read full story: రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను ఎందుకు నియమించుకుంటాయి?

Showing 6 of 52 questions

Get the latest updates & legal knowledge

New articles, important court judgments and practical legal tips, explained in simple language and sent to you on WhatsApp.