BBC Telugu Interview: Telangana Lecturer Jadi Swaroopa Rani on Winning Maternity Leave After Twins
మొదటి కాన్పులో కవలలు పుట్టారనే కారణంతో రెండో కాన్పుకు ప్రసూతి సెలవు నిరాకరించడంపై హైకోర్టులో పోరాడి గెలిచిన ప్రభుత్వ లెక్చరర్ జాడి స్వరూప రాణిపై BBC న్యూస్ తెలుగు ప్రత్యేక కథనం
